హైదరాబాద్ లో భారీ వర్షం.. మరో 3 గంటల్లో భారీ వర్ష సూచన

Heavy rain in Hyderabad | హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచికొట్టింది. కుండపోత వానతో ఒక్కసారిగా జనజీవనం స్తంభించింది. బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, కూకట్ పల్లి, సికింద్రాబాద్, యూసుఫ్ గూడ,ఎస్ ఆర్ నగర్, షేక్ పేట, అంబర్ పేట, కూకట్ పల్లి ప్రాంతాల్లో వర్షం దంచిగొట్టింది.కుండపోత వర్షంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు గంటల్లో భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నేడు, రేపు తెలుగు రాష్టాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో పలుచోట్ల మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేఅవకాశం ఉందని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్