JEE Main | జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలను విడుదల చేశారు అధికారులు. జేఈఈ మెయిన్ ర్యాంకులను శనివారం ఎన్టీఏ ప్రకటించింది. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు విజయ దుంధిబి మోగించారు. జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు మొదటి ర్యాంక్ ని హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి వెంకట్ కౌండిన్య సాధించాడు. 300 మార్కులకు 300 మార్కులు సాధించిన సింగారపు కౌండిన్య మొదటి ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. ఏపీలోని విజయవాడకు చెందిన కే. సాయినాథ్ శ్రీమంతకు పదో ర్యాంక్ వచ్చింది. జేఈఈ మెయిన్ లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటడంతో ఇరు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలను విడుదల
0
371
Previous article
Next article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


