NIA investigation | దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. “పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా” (పీఎఫ్ఐ) కార్యకలాపాలపై ఎన్ఐఏ చర్యలు తీసుకుంటుంది. దేశంలోని ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీహార్ లోని 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించడంతో రాష్ట్రంలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
0
364
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


