ఉధ్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీలో చేరారు. ఏక్‌నాథ్ షిండే సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్టైంది. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. ఆరుగురు పులులు ఇక్కడ ఉన్నాయని.. వీరంతా అసలైన శివసేన కుటుంబంలో చేరారని అన్నారు. గతంలో తాము విల్లు-బాణం గుర్తును, శివసేన పార్టీని కాపాడేందుకు తిరుగుబాటు చేశామని.. ఇప్పుడు ఆ పోరాటం రెండో దశ ప్రారంభమైందని చెప్పారు.
ఏక్‌నాథ్ షిండే క్యాంపులో చేరిన రెబల్ ఉద్ధవ్ సేన ఎంపీలు
0
48
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


