ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణ, IRFC లోన్‌పై చర్చించారు. పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు, ఇతర అంశాలపై చర్చించారు. నిన్న రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సంయుక్తంగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిశారు.
మనోహర్‌లాల్ ఖట్టర్‌తో రేవంత్, కిషన్ రెడ్డి భేటీ
0
67
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


