టీ 20 వరల్డ్ కప్ టోర్నీలో నేడు భారత్‌తో కెనడా తలపడనుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్.. మూడు మ్యాచులు గెలిచి ఇప్పటికే సూపర్ 8 కి అర్హత సాధించింది. చివరి దశకు చేరుకున్న లీగ్ మ్యాచుల్లో కెనడాతో ఈరోజు భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. నిన్న యూ ఏ ఎస్ , ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో దాయాది పాకిస్థాన్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది . ఈ మహా టోర్నీలో 20 దేశాలు నాలుగు గ్రూపులుగా విడిపోగా .. గ్రూప్ ఏ నుంచి భారత్ , అమెరికా జట్లు సూపర్ 8 కి చేరుకున్నాయి.. ఈ నెల 19 నుంచి సూపర్ 8 దేశాల మధ్య ఫైనల్ స్టేజ్ కు మ్యాచులు జరగనున్నాయి.
టీ20 పోరులో నేడు భారత్ , కెనడా మధ్య మ్యాచ్
0
258
Previous article
Next article
Latest Articles
చంద్రబాబు తన మంత్రివర్గాన్ని త్వరలో ప్రక్షాళన చేయబోతున్నారా?
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో త్వరలోనే భారీ ప్రక్షాళన జరగబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు, కొత్త వారికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నారు....
- Advertisement -
- Advertisement -


