25.7 C
Hyderabad
Tuesday, May 12, 2026
spot_img

వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధం – మంత్రి మేరుగ

      రాబోయే ఎన్నికల్లో తానూ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి మేరుగ నాగార్జున. ఎన్నికల దృష్ట్యా టికెట్లు కేటాయింపులో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అయితే అధిష్టానం నిర్ణయం మేరకు అందరు కలిసి పని చేస్తామన్నారు. టీడీపీ నేతలు ఎందుకు భయపడుతన్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తన పార్టీ వ్యవహా రాలు చూసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేశ్‌ ఎక్కడి నుంచి పోటీచేస్తున్నారునో చెప్పాలని సవాల్ విసిరారు. సామాజిక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ జగన్‌ పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు.

 

Latest Articles

వంట నూనె వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రధాని ఎందుకు కోరారు? దానికి ప్రత్యామ్నాయం ఏమిటి?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు చేసిన ఒక కీలక పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం కొనుగోళ్లు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలి, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించిన మోదీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్