వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు కాంచీపురంలో బ్రహ్మనాయుడును సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గండిపేటలో ప్రభుత్వ భూముల కబ్జాకు యత్నించిన కేసులో బ్రహ్మనాయుడు అరెస్టు అయ్యారు. ప్రభుత్వ అధికారుల ఫోర్జరీ సంతకాలతో కూడిన ఫేక్ జీవోలతో ప్రభుత్వ భూముల కబ్జాకు యత్నించినట్టు ఆరోపణల నేపథ్యంలో బొల్లా బ్రహ్మనాయుడు సహా మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
0
81
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


