ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. చినబాబు మాతృమూర్తి సూర్యదేవర నాగేంద్రమ్మ (90) గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో హృదయ సంబంధిత వ్యాధితో మరణించారు. ఆవిడకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. రాధాకృష్ణ ఆవిడకు రెండో కుమారుడు. నిర్మాత సూర్యదేవర నాగ వంశీకి నాగేంద్రమ్మ నాయనమ్మ అవుతారు. రేపు ఉదయం 10 గంటలకు ఫిల్మ్ నగర్ లోని విద్యుత్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
నిర్మాత చినబాబు ఇంట విషాదం
0
243
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


