కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నామన్నారు ఏపీ మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ యుద్ధంలో తమ కార్యకర్తలపై నిత్యం అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. వేధింపులు, నిర్భంధాలు జరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. ఈ యుద్ధంలో తమ ప్రతి సైనికుడికి తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. కచ్చితంగా న్యాయం గెలుస్తుందన్నారు జగన్.
కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాం – జగన్
0
145
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


