28.8 C
Hyderabad
Saturday, June 21, 2025
spot_img

గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా లోకేష్‌ పర్యటన

గుంటూరు జిల్లా మంగళగిరిలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ముఖద్వారాన్ని ప్రారంభించారు మంత్రి నారా లోకేష్‌. వేద పండితుల సమక్షంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత పురాతనమైన ఈ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి దేవస్థానానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న నేపథ్యంలో.. ఓ దాత నిర్మించిన ఆల‌య ముఖ‌ద్వారాన్ని లోకేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళగిరి అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని.. మంగళగిరిని ఆదర్శ నియోజవర్గంగా తీర్చిదిద్దాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు నారా లోకేష్‌.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్