నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను గెలిస్తే ఢిల్లీకి ఎక్స్‌పోర్ట్ అవుతానని వేమిరెడ్డి ఛలోక్తులు విసురుతున్నారన్నారు. ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్‌లు ఆయన చేస్తున్నారు కాబట్టి..అలవాటుగా ఆ పదం వాడి ఉంటారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ సమావేశాలప్పుడు తప్ప మిగిలిన రోజులు నెల్లూరులోనే ఉంటానన్నారు. ప్రాణం పోయే వరకు జగన్ వెంటే ఉంటానని..పార్టీలు మారడం తనకు తెలియదన్నారు. రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర సమస్యలను ఎక్కువగా ప్రస్తావించింది తానేనన్నారు. వేమిరెడ్డి తరహాలో తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని విమర్శించారు.
నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థికి విజయసాయి కౌంటర్
0
521
Previous article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


