స్కాట్లాండ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సందర్శనా స్థలంలో నీటిలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థులు చనిపోయారు. ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్త ఇద్దరు నీటిలో పడి మునిగిపోయారు. జితేంద్రనాథ్, చాణక్య డూండీ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేస్తున్నారు. మృతుల చుట్టూ ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని పోలీసులు చెప్పారు.
స్కాట్లాండ్‌లో విషాదం… తెలుగు విద్యార్థులు మృతి
0
332
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


