రాయచోటి టిడిపిలో భగ్గుమన్న విభేదాలు

        టీడీపీ జనసేన కూటమికి రాయచోటి టెన్షన్‌ మొదలైంది. లిస్ట్‌ రాకముందే రాయచోటి నేతలు రోడ్డెక్కారు. అన్నమయ్య జిల్లా రాయచోటి టిడిపి టికెట్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కేటాయించారన్న వార్తలపై ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ కుమార్ రెడ్డి వర్గీయులు భగ్గుమన్నారు. పార్టీ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు రమేష్ రెడ్డి వర్గం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి అనుచర వర్గం కూడా ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకతతో ఉంది. లక్కిరెడ్డిపల్లి చౌరస్తాలో పార్టీ జెండాలను రాత్రి దగ్ధం చేసారు. పార్టీ అధినేత చంద్రబాబు ధ్వంసం చేస్తూ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Latest Articles

చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్‌ఫాల్స్‌

పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్