Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’లో డిఫరెంట్ హెబ్బాను చూస్తారు: డైరెక్టర్

మదనపల్లెలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ అక్టోబర్ 6 నుంచి ఆహాలో ప్రసారం కానుంది. ఈ సినిమాకు విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించాడు. హెబ్బా పటేల్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నరేశ్ వీకే, పవిత్రా లోకేశ్, జయప్రకాశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 6 నుంచి ఆహాలో ప్రసారం కానున్న సందర్భంగా ఈ సినిమా ప్రెస్ మీట్‌ను నిర్వహించారు.

డైరెక్టర్ విప్లవ్ కోనేటి మాట్లాడుతూ..‘‘సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ కు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు.
నరేష్ గారు తక్కువ సీన్స్ చేసిన ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ సినిమాలో పవిత్ర లోకేష్ గారి క్యారెక్టర్ చూస్తే బయట ఇలాంటి లేడీస్ ఉంటారా అనిపిస్తుంది. నన్ను నమ్మండి మీరొక డిఫరెంట్ హెబ్బాను చూస్తారు ఈ సినిమాతో. హీరో రామ్ కార్తీక్ ను మిగతా వాళ్ళు తనని డామినేట్ చెయ్యకుండా, తనని తానూ ప్రూవ్ చేసుకున్నాడు.’’ అని చెప్పారు.

హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ…‘‘రెండు రోజుల్లో ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఖచ్చితంగా సినిమాను చూడండి.’’ అన్నారు.

హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ….‘‘ముందుగా మీడియాకు థాంక్స్ అండి. ఈ సినిమా గురించి చెప్పాలి అంటే , ఈ సినిమాను ఈ జోనర్ అని ప్రత్యేకంగా చెప్పలేను. బట్ ఈ సినిమా మీకు మంచి థ్రిల్ ఇస్తుంది.’’ అన్నారు.

నటీనటులు: రామ్‌కార్తీక్, హెబ్బాపటేల్
స్క్రీన్‌కి రచన, నిర్మాత & దర్శకత్వం: విప్లవ్ కోనేటి
నిర్మాత: విప్లవ్ కోనేటి
సంగీత దర్శకుడు: శ్రీచరణ్ పాకాల
బ్యానర్: సిరంజ్ సినిమా, KSV ప్రెజెంట్స్
తారాగణం: నరేష్‌వికె, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
ఆర్ట్ డైరెక్టర్: ఉపేంద్ర రెడ్డి
సాహిత్యం: డాక్టర్ జివాగో
సంగీత విద్వాంసులు:
ప్రోగ్రామింగ్ : శ్రీచరణ్ పాకాల
అదనపు ప్రోగ్రామింగ్: షమ్మా మార్కస్
ట్రైలర్ ఎడిటర్ : SJ శివకిరణ్
PRO : మధుVR
డిజిటల్ మీడియా : ధీరజ్, ప్రసాద్ లింగం

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్