ఏపీలో పొత్తులు ఖరారయ్యాయి. ఎవరికి ఎన్నెన్ని సీట్లో లెక్కలు తేలాయి. ఇక అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే మొదటి విడత జాబితాలో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ.. సెకండ్ లిస్ట్‌పై దాదాపు కసరత్తు పూర్తయింది. ఈనెల 14న రెండో జాబితా విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. రెండో విడతలో 20 నుంచి 25 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే చాన్స్ ఉంది. ఏడెనిమిది లోక్‌సభ అభ్యర్థులను కూడా ప్రకటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్న జనసేన కూడా రెండో విడత జాబితాను విడుదల చేయనుంది. సుమారు ఆరేడు అసెంబ్లీ స్థానా లకు అభ్యర్థులను ప్రకటించనున్నారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
రెండో విడత టీడీపీ అభ్యర్థుల జాబితాపై దాదాపు కసరత్తు పూర్తి
0
339
Previous article
Next article
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


