ఫిబ్రవరిలో విడుదల చేసిన డీఎస్సీని రద్దు చేసిన ఏపీ సర్కార్‌

ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ యేడాది ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసింంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ జీవో నెంబర్ 256ని విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలో వైసీపీ ప్రభుత్వం 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇటీవల కూటమి సర్కార్‌ ఏర్పాటు తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుద  ల  చేయడంతో పాత డీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.

Latest Articles

నార్సింగిలో ముష్కి చెరువుకు ఫెన్సింగ్‌ వేస్తున్న హైడ్రా

హైదరాబాద్‌: రాజేంద్ర నగర్ పరిధి నార్సింగిలో ముష్కిన్ చెరువులో హైడ్రా ఆపరేషన్‌ చేపట్టింది. ముష్కిన్ చెరువులో 10 ఎకరాలు కబ్జాకు గురైనట్టు గుర్తించింది. కబ్జా చేసిన స్థలంలో చదును చేసి రియల్‌ వ్యాపారులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్