ఐపీఎల్ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. రిషభ్ పంత్ నిర్ణయాన్ని ఫ్రాంచైజీ అంగీకరించినట్టు తెలిపింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో జట్టు దారుణంగా విఫలమైంది. అన్ని ఫార్మాట్‌లో పేలవ ప్రదర్శన కారణంగా రిషభ్ పంత్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సీజన్‌లో లక్నో అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగు మ్యాచ్‌లలో మాత్రమే గెలిచింది. మొత్తం 8 పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. రిషభ్ పంత్ కెప్టెన్‌గా మాత్రమే కాదు బ్యాటర్‌గా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 14 మ్యాచ్‌ల్లో 312 పరుగులు చేశాడు. ఆయన స్ట్రైక్ రేట్ 138.05.
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
0
50
Previous article
Next article
Latest Articles
సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత
హైదరాబాద్ పాతబస్తీలోని ఓ స్కూల్‌లో హోమ్‌వర్క్‌కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యాన్ని...
- Advertisement -
- Advertisement -


