కర్ణాటక నెక్ట్స్ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జూన్ 3న ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణం స్వీకారం చేయనున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రం విధాన సౌధలో జరగనున్న సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలు డీకేను నాయకుడిగా ఎన్నుకోనున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం సిద్ధరామయ్య నూతన ప్రతిపాదన హైకమాండ్ ముందు ఉంచారు. ప్రభుత్వం, పార్టీకి సమన్వయ కమిటీ వేయాలని ఆయన కోరారు. తనకే ఛైర్మన్ పదవి అప్పగించాలని సిద్ధరామయ్య ప్రతిపాదించారు.
జూన్ 3న డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
0
58
Latest Articles
మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -
- Advertisement -


