తెలంగాణ ఈగల్ పోలీసులు సంచలన ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా నెట్‌వర్క్‌ను ఈగల్ ఫోర్స్ ఛేదించింది. థాయ్‌లాండ్ నుండి ఇండియాకు అక్రమంగా తరలిస్తున్న హైడ్రోపోనిక్ గంజాయ్‌ని సీజ్ చేసింది. ముఠా వద్ద నుండి రూ. 12 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కీలక సూత్రధారి అయిన విదేశీ మహిళతో పాటు 10 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేశారు పోలీసులు.
తెలంగాణ ఈగల్ పోలీసుల సంచలన ఆపరేషన్… రూ. 12 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం
0
70
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


