Vishal | కోలీవుడ్ హీరో విశాల్ కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా మార్క్ ఆంటోనీ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఓ యాక్షన్ ఎపిసోడ్ తీస్తుండగా సెట్ లో టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల భారీ ప్రమాదం జరిగింది. చిత్రీకరణలో భాగంగా ఏర్పాటుచేసిన ట్రక్కు విశాల్‌తో పాటు అక్కడున్నవారి మీదుకు దూసుకొచ్చింది. ఈ వీడియోను విశాల్(Vishal) ట్వీట్ చేస్తూ… కేవలం కొన్ని సెకన్లలో చావు నుంచి తప్పించుకున్నాను.. ఆ దేవుడికి కృతజ్ఞతలు అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Vishal | రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి బయటపడిన హీరో విశాల్
0
396
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


