26.2 C
Hyderabad
Saturday, September 30, 2023

ICC Test Rankings | టీమిండియా ఆటగాళ్ల జోరు.. ర్యాంకింగ్స్ లో దూసుకెళ్లిన స్పిన్ ద్వయం

ICC Test Rankings | ICC తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో భారత ప్లేయర్లు సత్తా చాటారు. బౌలర్ల విభాగంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ నెంబర్ వన్ ర్యాంకును కోల్పోయాడు. ఇంగ్లండ్ సీనియర్ ప్లేయర్ జేమ్స్ అండర్సన్ అగ్రస్థానం దక్కించుకున్నాడు. టీమిండియా ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్(Ashwin)రెండో ర్యాంకులో నిలిచాడు. కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉంటున్న బుమ్రా ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆల్ రౌండర్ల జాబితాలో జడేజా(Jadeja),అశ్విన్ తొలి రెండు స్థానాల్లో నిలవగా.. అక్షర్ పటేల్ ఐదవ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. బ్యాటింగ్ విభాగంలో రిషబ్ పంత్, కెప్టెన్ రోహిత్ శర్మ ఆరు, ఏడవ స్థానాల్లో కొనసాగుతున్నారు.

Read Also: ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు.. వారి సంపాదనతో ఫుల్ ఎంజాయ్

Latest Articles

మలయాళ ఇండస్ట్రీలోకి ‘లైకా’ ఎంట్రీ!

మ‌ల‌యాళ సినిమా ఇండ‌స్ట్రీ అంటే కొత్త క‌థాంశాల‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ సినీ ప్రేక్ష‌కుల‌ను మెపిస్తూ, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంటూ ముందుకు సాగిపోతుంది. కొన్నేళ్లుగా ఓ ప‌రిప‌క్వ‌త‌, గాఢ‌మైన సినిమాల‌ను చేయ‌టంలో వీరు త‌మదైన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్