29.2 C
Hyderabad
Tuesday, September 26, 2023

Upasana | పుట్టబోయే పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఉపాసన

Konidela Upasana | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) భార్య ఉపాసన తమకు పుట్టబోయే పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనను అందరూ డైమండ్ స్పూన్ తో పుట్టావని అంటుంటారని… కానీ దాని వెనక తన తల్లిదండ్రుల కష్టం ఎంతో ఉందని ఆమె తెలిపింది. ఆ కష్టం విలువ తనకు తెలుసని.. అందుకే తాము కనబోయే పిల్లలకు కష్టం విలువ తెలిసేలా పెంచుతామని స్పష్టం చేసింది. తన పుట్టుకుకు ఓ కారణం ఉందని.. గొప్ప కుటుంబంలో పుట్టి ఉండి కూడా ప్రజల్లో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేయకపోతే తన జీవితానికి అర్థం ఉండదని పేర్కొంది. కాగా ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఉపాసన((Upasana)).. త్వరలోనే పండింటి బిడ్డకు జన్మనివ్వనుంది.

Read Also: రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి బయటపడిన హీరో విశాల్

Latest Articles

‘మట్టికథ’తో ఇంప్రెస్ చేసిన అజయ్ వేద్

అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో 9 అవార్డ్స్ గెల్చుకుని చరిత్ర సృష్టించింది ‘మట్టి కథ’. ఈ సినిమా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు యంగ్ హీరో అజయ్ వేద్. అతని యాక్టింగ్ టాలెంట్, గుడ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్