27.7 C
Hyderabad
Wednesday, May 13, 2026
spot_img

అనంతపురంలో సింగనమల టిడిపి కార్యకర్తల ఆందోళన

        తెలుగుదేశం పార్టీ అనంతపురం కార్యాలయంలో సింగనమల టిడిపి కార్యకర్తలు ఆందోళన చేప ట్టారు. చంద్ర బాబు, నారా లోకేష్ లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బండారి శ్రావణికి టికెట్ కేటాయించడం తీవ్రంగా ఖండి స్తున్నారు. టూ మెన్ కమిటీ సభ్యులతో మాట్లాడకుండా ఏకపక్షంగా టికెట్ నిర్ణయించడం సరైంది కాదని మండిప డుతున్నారు. పార్టీకి ముకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు సిద్దమయ్యారు. టూమెన్ కమిటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి సింగనమలలో తెలుగుదేశం పార్టీకి ఓటమి లేదని నేతలు అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ,బాదుడే బాదుడు కార్యక్రమం, బాబు గ్యారెంటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం, లోకేష్ పాదయాత్ర కార్యక్రమం కూడా ఐదు రోజులు పాటు దిగ్విజయంగా సింగనమల నియోజకవర్గంలో సాగింది.

 

 

Latest Articles

పెద్ద పెద్ద పాముల వెనుక ఉన్న రహస్యం… కొన్ని జాతులు ఎందుకు అంత పెద్దగా పెరుగుతాయి?

ప్రకృతి ప్రపంచంలో అనేక రకాల జీవరాశులు ఉన్నాయి… అందులో కొన్నింటిని చూస్తే ఇవి ఇంత అద్భుతంగా ఎలా మారాయి?... అనే సందేహాలు కలగక మానవు. అలాంటి జీవుల్లో ముఖ్యమైనవి… పాములు. పాములు లేదా సర్పాలు......
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్