ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. చైర్ పర్సన్ దంపతులు ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా వైసీపీ బీసీ సెల్ అధ్యక్ష పదవికి గంటా ప్రసాద్ రాజీనామా చేయగా.. తాజాగా వారు జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మరింత అభివృద్ధి చేయాలని ఉద్దేశంతోనే జనసేనలో చేరుతున్నట్లు తెలిపారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి షాక్
0
211
Next article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


