మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కు ఈనెల 22 వరకు రిమాండ్ విధించింది. ఇవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రాహిల్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈనెల 22 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్. రోడ్డు ప్రమాదం తరువాత రాహిల్ దుబాయ్ పారిపోయాడు. దీంతో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రాహిల్‌పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. చాలారోజుల తరువాత దుబాయ్ నుంచి వచ్చిన రాహిల్ ను పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.
షకీల్ కుమారుడు రాహీల్‌కు ఈనెల 22 వరకు రిమాండ్
0
305
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


