BRS అధినేత కేసీఆర్‌తో పార్టీ సీనియర్ నేతలు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఎర్రవెల్లి నివాసంలో నిన్న ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితి, రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ,ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, కోరుకంటి చందర్ తదిరులు పాల్గొన్నారు.
BRS అధినేత కేసీఆర్‌తో పార్టీ సీనియర్ నేతలు భేటీ
0
220
Previous article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


