Free Porn
xbporn
24.2 C
Hyderabad
Wednesday, September 11, 2024
spot_img

SaiTej New Movie| టీజర్ అదుర్స్.. హిట్ గ్యారంటీనా?

SaiTej: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష'(Virupaksha) టీజర్(Teaser)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత తేజ్ నటించిన చిత్రం కావడంతో ‘విరూపాక్ష'(Virupaksha)పై అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగట్లుగానే మూవీ టీజర్ ఉంది. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ పవన్ కల్యాణ్(Pawankalyan)కు నచ్చడంతో టీజర్ పై అభిమానులకు ఆసక్తి పెరిగింది. టీజర్ చూస్తుంటే ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదుర్స్ అనిపిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 21న విడుదల కానుంది.

Get ready to Enter the World of #Virupaksha 👁️🔍

'Supreme Hero' @IamSaiDharamTej's #VirupakshaTeaser will be out on March 1st 📣💥#VirupakshaOnApril21st #CourageOverFear@iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @BvsnP @aryasukku @bkrsatish pic.twitter.com/DoP7cRI2ME

— SVCC (@SVCCofficial) February 26, 2023

“>

Latest Articles

వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్‌ నేత బీ నాగేంద్రనే కీలక సూత్రధారి – కేటీఆర్‌

వాల్మీకీ స్కామ్‌ పైసలే తెలంగాణ కాంగ్రెస్ మొన్న లోక్‌సభ ఎన్నికల్లో వాడిందని ముందు నుంచి తాము అన్నదే నిజమైందని BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR అన్నారు. గిరిజనుల బాగుకోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్