SaiTej: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష'(Virupaksha) టీజర్(Teaser)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత తేజ్ నటించిన చిత్రం కావడంతో ‘విరూపాక్ష'(Virupaksha)పై అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగట్లుగానే మూవీ టీజర్ ఉంది. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ పవన్ కల్యాణ్(Pawankalyan)కు నచ్చడంతో టీజర్ పై అభిమానులకు ఆసక్తి పెరిగింది. టీజర్ చూస్తుంటే ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదుర్స్ అనిపిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 21న విడుదల కానుంది. Get ready to Enter the World of #Virupaksha 👁️🔍 'Supreme Hero' @IamSaiDharamTej's #VirupakshaTeaser will be out on March 1st 📣💥#VirupakshaOnApril21st #CourageOverFear@iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @BvsnP @aryasukku @bkrsatish pic.twitter.com/DoP7cRI2ME — SVCC (@SVCCofficial) February 26, 2023 “>
SaiTej New Movie| టీజర్ అదుర్స్.. హిట్ గ్యారంటీనా?
Latest Articles
- Advertisement -