శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జగనన్న ఇళ్లపట్టాలు పంపిణీ చేసి నాలుగేళ్లు పూర్తి అయినా రెవెన్యూ అధికా రులు అమ్ము కుంటుంన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. లబ్ధిదారులకు ఇవ్వకుండా చాలా పట్టాలు అమ్ముకున్నా ఉన్నతాధి కారులు చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. అధికార పార్టీ నాయకుల అండ తో రెవెన్యూ అధికారులు కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్వో లు, సైట్ ఇంజనీర్లు కూడా చేతివాటం చూపిస్తున్నా రన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇళ్లపట్టాలు ఇవ్వని రెవిన్యూ అధికారులు
0
237
Previous article
Next article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


