రైల్లో ప్రయాణికురాలిపై టీసీ మూత్రవిసర్జన

Punjab |ఈ మధ్య కాలంలో విమానాల్లో మూత్ర విసర్జన ఘటనలు తరుచూ వింటూనే ఉన్నాం. ఈ ఘటనలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం కూడా రేపాయి. తాజాగా ఇలాంటి సంఘటనే రైలులో జరిగింది. పంజాబ్ అమృత్‌సర్ కు చెందిన ఓ మహిళ కుటుంబంతో కలిసి అమృత్‌సర్-కోలకతా ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో అర్థరాత్రి నిద్రిస్తున్న ఆ మహిళపై టీసీ(TC) మూత్ర విసర్జన చేశాడు. దీంతో ఒక్కసారిగా మహిళ గట్టిగా కేకలు వేయడంతో ఇతర ప్రయాణికులు గుమిగూడారు. తనపై మూత్ర విసర్జన చేసినట్లు ప్రయాణికులకు చెప్పడంతో వారంతా టీసీ(TC)ని పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. నిందితుడిని బీహార్‌కు చెందిన మున్నా కుమార్ గా గుర్తించారు. ఒక రైల్వే అధికారే మద్యం మత్తులో ఇలా చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Read Also: హృదయవిదారకం.. ప్లాస్టిక్ డ్రమ్ లో మహిళ శవం

Follow us on:   Youtube   Instagram

 

Latest Articles

మాన్వీ బయటే ఉండు.. ఆత్మహత్యకు ముందు కూతురికి నోట్‌ రాసిన గుజరాత్‌కు చెందిన వ్యక్తి

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో కూడా తన కుటుంబ భద్రత గురించి ఆలోచించాడు. ఇంట్లోకి రావొద్దని హెచ్చరిస్తూ పేపర్‌ మీద రాసి ఉన్న మెసేజ్‌ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్