27.7 C
Hyderabad
Monday, May 29, 2023

హృదయవిదారకం.. ప్లాస్టిక్ డ్రమ్ లో మహిళ శవం

Bangalore |రోజురోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో క్షణక్షణం ఏదోఒక దారుణం జరుగుతూనే ఉంది. తాజాగా మరో ఘటన గుండెల్ని పిండేలా చేస్తుంది. బెంగళూర్ లో జరిగిన ఈ దారుణం చూస్తే..  ఇలాంటి ఘటనను జరగటం ఏంటని తలపట్టుకుంటారు. పట్టణంలోని రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఓ ప్లాస్టిక్ డ్రమ్ లభించింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజ్ ను పరిశీలించి.. ముగ్గురు వ్యక్తులు గత రాత్రి డ్రమ్ను తీసుకువచ్చి రైల్వేస్టేషన్లో వదిలివెళ్లినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. ఎవరు ఇలా చేశారు? మహిళను చంపడానికి గల కారణాలేంటి అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: ముగిసిన ఏపీ బీఏసీ సమావేశం
Follow us on:   Youtube   Instagram

Latest Articles

నేటి 12 రాశుల శుభ, అశుభ ఫలితాలు

స్వతంత్ర వెబ్ డెస్క్: జ్యోతిష్య నిపుణులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశిఫలాలు చెబుతుంటారు. అనేక విషయాలను ప్రామాణికంగా తీసుకొని మే 29, సోమవారం నాటి రాశిఫలాలను అంచనా వేశారు. జ్యోతిష్యం ప్రకారం,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్