తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ .. గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందతో ఫ్రెండ్లీ చెస్ గేమ్ ఆడారు. తమిళనాడు సెక్రటేరియట్‌లో ఇద్దరి మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. అనంతరం ప్రజ్ఞానందకు రూ.50 లక్షల చెక్ అందజేశారు. నార్వే చెస్ 2026లో చారిత్రక విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి ఈ ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందజేశారు. కొన్ని మూవ్స్‌లోనే ప్రజ్ఞానంద విజయ్‌కు చెక్‌మేట్ చేశారు. ఈ సందర్భంగా ప్రజ్ఞానంద మాట్లాడుతూ. ముఖ్యమంత్రి బాగా ఆడారని.. ఇది తనకు గుర్తుండిపోయే అనుభవమని చెప్పారు.
ప్రజ్ఞానందతో చెస్ ఆడిన విజయ్
0
54
Latest Articles
క్రిష్ ప్రయోగం ఫలించేనా..?
మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -
- Advertisement -


