పేపర్లను లీక్ చేసే స్థాయికి బండి సంజయ్ దిగజారటం దౌర్భాగ్యం: పువ్వాడ

Puvvada Ajay Kumar |బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. పేపర్లను లీక్ చేసే స్థాయికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిగజారటం దౌర్భాగ్యమని మంత్రి వ్యాఖ్యానించారు. ఖమ్మం 25వ డివిజన్ మేదర బజార్ లోని బస్తీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాజా రాజకీయా పరిస్థితులపై మాట్లాడారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న ఉద్దేశ్యంతోనే బండి సంజయ్ టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారని ఆరోపించారు. అవినీతికి తావు లేకుండా రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతుందని అన్నారు. బీఆర్ఎస్ సర్కార్‌ను విమర్శించడానికి ఏ కారణం లేకనే టెన్త్ పేపర్లను టార్గెట్ చేశారని అన్నారు.

Read Also: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌ నిఖత్ జరీన్ ను అభినందించిన తెలంగాణ సీఎస్, డీజీపీ

Follow us on:  YoutubeInstagram Google News

 

Latest Articles

నిమ్స్‌ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిమ్స్‌ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో, కార్యాలయంలో ఒకేసారి తనిఖీలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్