28.2 C
Hyderabad
Monday, February 9, 2026
spot_img

హీరోగా ఎంట్రీ ఇస్తున్న శశి ఓదెల

దీక్షిత్ శెట్టి‌, శశి ఓదెల హీరోలుగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.8 సినిమా రూపొందనుంది. కె.కె దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శశి ఓదెల ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. డిఫరెంట్ స్టోరీతో 90వ దశకానికి చెందిన పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా సినిమా తెరకెక్కనుండటం విశేషం.

పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నగేష్ బన్నెల్ సినిమాటోగ్రాఫర్‌గా, కార్తీక శ్రీనివాస్.ఆర్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సహా మిగతా వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.

నటీనటులు:

దీక్షిత్ శెట్టి, శశి ఓదెల తదితరులు

సాంకేతిక వర్గం:

బ్యానర్ – ఎస్.ఎల్.వి.సినిమాస్, నిర్మాత – సుధాకర్ చెరుకూరి, దర్శకత్వం – కె.కె, సినిమాటోగ్రఫీ – నగేష్ బన్నెల్, సంగీతం – పూర్ణాచంద్ర తేజస్వి, ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్ – శ్రీకాంత్ రామిశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శేఖర్ యలమంచిలి, మార్కెటింగ్ – వాల్స్ అండ్ ట్రెండ్స్, బాలు ప్రకాష్ (స్టూడియో బ్లాక్), పి.ఆర్.ఒ – వంశీ కాకా.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్