బడంగ్‌పేట్‌లో వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు

     ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ వ్యక్తికి ఇద్దరు కానిస్టేబుల్స్ సీపీఐఆర్ చేసి.. అతని ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన బడంగపేట్‌లో చోటుచేసుకుంది. బడంగపేట్ లో నివాసం ఉంటున్న జగన్ అనే వ్యక్తి.. తాను ఊరివేసుకొని చచ్చిపోతున్నానంటూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో నైట్ డ్యూటీ లో ఉన్న కానిస్టేబుల్స్ నారాయణ, నర్సింహాలు వెంటనే జగన్ ఇంటికి చేరుకున్నారు. సీలింగ్ కు హ్యాంగ్ చేసుకుని కోన ఊపిరితో వేలాడుతున్న జగన్ ను పోలీసులు కిందకు దించారు. వెంటనే సీపీఐ ఆర్ చేసి.. జగన్ ప్రాణాలను కాపాడారు. స్పృహలోకి వచ్చిన తర్వాత మెరుగుయైన వైద్యం కోసం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం బాధితుడు క్షేమంగా ఉన్నాడని డాక్టర్లు చెప్పారు. దీంతో జగన్ భార్య, కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ కలహాలతోనే బాధితుడు ఆత్మ హత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

 

 

Latest Articles

ఏపీ మున్సిపల్ పోలింగ్ సందర్భంగా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

ఏపీలో జరుగుతున్న మున్సిపల్ పోలింగ్ సందర్భంగా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా పులివెందుల సహా పలు మున్సిపాలిటీలలో టీడీపీ పార్టీ శ్రేణులు అరాచకాలకు పాల్పడుతున్నాయని, తమ ప్రజాస్వామ్య హక్కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్