మంత్రి సీతక్క ఇలాకాలో పోలీసుల అరాచకం రోజురోజుకు పెరిగిపోతోంది. ములుగు, ఏటూరు నాగారంకు చెందిన రామకృష్ణ లక్ష రూపాయల నగదు విషయంలో మధ్యవర్తిగా ఉన్నాడు. ఈ విషయంపై ఎస్‌ఐ రామకృష్ణను స్టేషన్‌కు పిలిపించాడు. అనంతరం తెల్ల కాగితంపై సంతకం చేయించుకొని దారుణంగా కొట్టాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను కులం పేరుతో దూషిస్తూ బూటు కాలితో తన్నాడని వాపోయా డు. అకారణంగా తనను కొట్టిన ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నా డు.
మంత్రి సీతక్క ఇలాకాలో పోలీసుల అరాచకం
0
300
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


