మళ్లీ కేసీఆర్ రావాలనే ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. రుణమాఫీపై ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా దొరకడం లేదన్న హరీశ్‌రావు.. రైతుబంధు, పంటల బీమా ఎగ్గొట్టారని చెప్పారు.
సీతారామ ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే… ఇప్పుడు 8 గంటలే ఇస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు.
మళ్లీ కేసీఆర్ రావాలనే ప్రజలు కోరుకుంటున్నారు-హరీష్‌రావు
Latest Articles
- Advertisement -


