పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఉస్తాద్ ఊచకోత షురూ

Ustad Bhagat Singh |పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్ సూపర్ అప్టేడ్ ఇచ్చింది. హరీశ్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో పవన్ హీరోగా నటిస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustad Bhagat Singh) నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైందని తెలిపింది. ఉస్తాద్ ఊచకోత షురూ అంటూ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ పోస్టర్ లో పవర్ స్టార్.. పోలీస్ డ్రెస్సులో కుర్చీలో కూర్చొని ఓ చేతిలో గన్, మరో చేతిలో టీ గ్లాసు పట్టుకుని ఉన్నాడు. దీంతో ఈ పోస్టర్ పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మా హీరో మళ్లీ ‘గబ్బర్ సింగ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు మరో దర్శకుడు దశరథ్ స్క్రీన్ ప్లే, కథ అందిస్తున్నాడు.

Read Also: పోలీస్ కమిషనర్ అయితే నాకేంటి.. నా డ్యూటీ నేను చేస్తున్నా

Follow us on:  YoutubeInstagram Google News

Latest Articles

ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై సోషల్ మీడియాలో అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్