28.2 C
Hyderabad
Friday, May 8, 2026
spot_img

పాడి కౌశిక్‌ రెడ్డి వెర్సెస్ అరికెపూడి గాంధీ

తెలంగాణలో పాడి కౌశిక్‌ రెడ్డి , అరికెపూడి గాంధీ సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఇద్దరు ఎమ్మెల్యేల సవాళ్లు ప్రతిపవాళ్లతో రాజకీయం వేడెక్కింది. పార్టీని కష్టకాలంలో వదిలిపెట్టిన అరికెపూడి గాంధీకి బీఆర్ఎస్ కండువా కప్పుతానని సవాల్ విసిరారు పాడి కౌశిక్‌ రెడ్డి. మొదట ఇవాళ ఉదయం 11 గంటలకు అరికెపూడి ఇంటికి వస్తానని సవాల్ విసిరారు. కాసేపటికి క్రితం మాట్లాడుతూ.. రేపు గాంధీ ఇంటికి వేలాది మంది కార్యకర్తలతో వస్తానని చెప్పారు. అరికెపూడిని తీసుకుని తెలంగాణభవన్‌కు వెళ్తామని చెప్పారు.

దీనికి కౌంటరిచ్చిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే… ఇవాళ పాడి కౌశిక్‌ రెడ్డి తన ఇంటికి రాకపోతే.. తానే అరికెపూడి ఇంటికి వెళ్తానని బయల్దేరారు. ఎట్టి పరిస్థితుల్లో పాడి కౌశిక్‌ రెడ్డి ఇంటికి వెళ్లి తీరతానని స్పష్టం చేశారు.

Latest Articles

కేరళలో రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు అవుతుందా?

కేరళ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించాయి. పదేళ్ల వామపక్షాల పాలనకు ముగింపు పలుకుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యమంత్రి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్