30.2 C
Hyderabad
Thursday, September 28, 2023

తెలుగులో ‘పా.. పా..’గా రాబోతున్న తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ

తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘దా…దా…’ మూవీ ఇప్పుడు తెలుగులో రాబోతోంది. ఒలింపియా మూవీస్ బ్యానర్‌పై ఎస్ అంబేత్ కుమార్ ‘దా…దా…’ మూవీని తమిళంలో నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీమతి నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్, జేకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై శ్రీ ఎమ్మెస్ రెడ్డి నిర్మాతగా శ్రీకాంత్ నూనెపల్లి, శశాంక్ చెన్నూరు సహనిర్మాతలుగా ‘పా…పా..’  పేరుతో మన ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ సందర్బంగా నిర్మత M.S.రెడ్డి మాట్లాడుతూ ‘‘తమిళంలో మంచి యూత్‌ఫుల్, లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచి కోట్ల రూపాయల వసూళ్లు చేసిన ‘దా…దా…’ని తెలుగులో ‘పా…పా…’గా తీసుకొస్తున్నాం. ఎన్నో పెద్ద సంస్థలు పోటీ పడినా తెలుగులో ఇలాంటి సినిమాని మా సంస్థ తీసుకురావాలని మంచి మొత్తం పెట్టి విడుదల చేయడానికి రెడీ అయ్యాము. ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశాం. అలాగే అతి త్వరలో గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్‌తో మీ ముందుకు రాబోతున్నాము. తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని  ప్రోత్సహించడంలో ముందుంటారు. ఈ క్రమంలో ‘పా…పా…’ని కూడా తెలుగులో మంచి బ్లాక్ బస్టర్ చెయ్యాలని ఆశిస్తున్నాము.’’ అన్నారు.

తారాగణం : కవిన్, అపర్ణా దాస్, మోనికా చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ, వి టి వి గణేష్.
DOP: ఎళిల్ అరసు కె
ఎడిటర్: కతిరేష్ అళగేశన్
సంగీతం: జెన్ మార్టిన్
నిర్మాత: ఎం.ఎస్.రెడ్డి
దర్శకుడు: గణేష్ కె బాబు
పి ఆర్ ఓ: మధు VR

Latest Articles

భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత

స్వతంత్ర వెబ్ డెస్క్: భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. ఆయన వయసు 98 ఏళ్లు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్వామినాథన్ చెన్నైలోని ఓ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
288FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్