పెరుగుతున్న కరోనా కేసులు.. కట్టడిపై ప్రధాని మోదీ సమీక్ష

PM Modi |దేశంలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. చాప కింద నీరులా విస్తరిస్తోంది. గత నాలుగు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరగడంతో పాటు మరణాలు కూడా పెరుగుతుండడం కలవరం తెప్పిస్తోంది. కేసులు, మరణాలు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీ కరోనా ప్రస్తుత పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో కరోనా నియంత్రణ చర్యలపై చర్చించనున్నారు. కాగా గత 24 గంటల్లో 1,03,831 మందికి కరోనా టెస్టులు నిర్వహంచగా.. 1,134 మందికి పాజిటివ్‌ రాగా.. ఐదుగురు మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 7,026 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

Read Also: ఇక నుంచి ఏప్రీ ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయి

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘జెన్ జీ’ఓటర్లను ఆకర్షించలేకపోతున్న కాంగ్రెస్

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు 'జెన్ జీ' ఓటర్ల చుట్టూ తిరుగుతున్నాయి. నవతరం ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ సభ్యత్వ నమోదుతో దూసుకుపోతుంటే.. అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ హడావుడి కనిపించడం లేదు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్