సింగిల్‌ పేరెంట్ ఓసీలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది- నితిన్‌ నబీన్‌

ఘట్‌కేసర్‌లోని వీబీఐటీ కాలేజీలో జరిగిన విద్యార్థుల కాంక్లెవ్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రిజర్వేషన్లపై మాట్లాడారు. OCలో వెనుకపడిన వారు రేషన్ కార్డ్, పెన్షన్, అడ్మిషన్, ఉద్యోగాలకు దూరం అవుతున్నారని ఓ విద్యార్థి వివరించింది. ఓసీలలో సింగిల్ పేరెంట్ గా ఉంటూ ఎలాంటి సపోర్ట్ లేకుండా తనలాంటి వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పింది . ఎస్సీ లు వెనుకబడి ఉండడం వల్ల వాళ్లకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయని ఈ సందర్భంగా నితిన్‌ నబిన్‌ తెలిపారు. సింగిల్ పేరెంట్ OC లకు న్యాయం జరగాల్సిన అవసరముందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారి కోసమే ప్రధాన మంత్రి EWS రిజర్వేషన్ తీసుకొచ్చారని చెప్పారు. సింగిల్ పేరెంట్ ఉన్న వారికోసం బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు ఆలోచించాలని సూచించారు.

Latest Articles

బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గం.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురంధేశ్వరి

బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులతో పాటు కీలక పదవులకు ఎంపిక చేసిన వారి జాబితాలను విడుదల చేసింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుల జాబితాలో ఏపీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్