దేశ సమగ్రత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని తెలంగాణ ఉద్యమకారుడు సయ్యద్ రఫీ అన్నారు. దేశంలో పదేళ్లుగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అసమానతల వైపు ప్రజలను నడిపిస్తున్నాయని ఆయన విమర్శిం చారు. కులం, మతం పేరిట ఆ శక్తులు చిచ్చు పెడుతున్నాయని రఫీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డల ఆకాంక్షల మేరకు సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు లూటీ చేశారన్నారు. ఇప్పటికైనా ప్రజలు డబ్బులు, మతం ఆధారంగా ఓట్లు అడిగిన వారిని దూరం పెట్టాలని రఫీ పిలుపునిచ్చారు.
దేశ సమగ్రత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం- సయ్యద్ రఫీ
0
165
Previous article
Latest Articles
అనిల్ రావిపూడి.. ప్రయోగం చేయబోతున్నారా..?
హిట్ మిషన్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది అనిల్ రావిపూడి. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తున్న ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రస్తుతం వెంకీ, కళ్యాణ్ రామ్...
- Advertisement -
- Advertisement -


