Nara Lokesh Padayatra |టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) నియోజకవర్గం పుంగనూరులో యాత్ర చేస్తున్న లోకేశ్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మంత్రి నియోజకవర్గం కావడంతో పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. వైసీపీలో సీఎం జగన్(Jagan) తర్వాత అంతా తానే అని పెద్దిరెడ్డి ముద్రవేసుకున్నారని తెలిపారు. జగన్ ఎప్పుడు జైలుకు వెళ్తారా.. సీఎం సీట్లో ఎప్పుడు కూర్చుందామా అని పెద్దిరెడ్డి ఎదురుచూస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో వేలకోట్ల రూపాయల అవినీతికి మంత్రి పాల్పడ్డారని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి దోచుకున్నదంతా కక్కిస్తానని లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు.
Nara Lokesh Padayatra | జగన్ జైలుకెళ్తే.. సీఎం సీట్లో కూర్చోవాలని చూస్తున్నారు
0
377
Latest Articles
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా ఉద్యోగులకు రెండు డీఏలు, ఎల్‌నినో...
- Advertisement -
- Advertisement -


