జూన్​ 4న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం

స్వతంత్ర వెబ్ డెస్క్: భారత్ లో రుతుపవనాల ప్రవేశంపై భారత వాతావరణ శాఖ కీలక విషయాన్ని వెల్లడించింది. జూన్​ 4న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే నమోదవుతుందని వివరించింది. శుక్రవారం వాతావరణ వివరాలను వెల్లడించిన ఐఎండీ.. జూన్​ 1వ తారీఖున దేశంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తాము భావించట్లేదని వివరించింది. వాయువ్య భారతదేశంలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అయితే ఉత్తరాదిన రుతుపవనాలకు ముందుగానే వర్షాలు పడడానికి గల కారణం పాశ్చాత్య దేశాల్లో వాతవరణ అసమతుల్యతే అని వివరించింది.

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్