ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత

BRS ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కాసేపటి క్రితం వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేరారామె. ఇవాళ సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తవుతాయి. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో తిహార్‌ జైలులో ఉన్న సమయంలో గైనిక్‌ సమస్యలు, తీవ్ర జ్వరంతో కవిత అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మళ్లీ ఇప్పుడు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేరారు.

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్