Maoist | ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లా పాలమడుగులోని సంత వ్యాపారులను మావోయిస్టులు చితకబాదారు. అనంతరం అక్కడినుండి సంత వ్యాపారుల వాహనాలను. సామాగ్రిని ఎత్తుకెళ్లిన మావోయిస్టులు పారిపోయారు. ఒక వ్యక్తిని దారుణంగా కొట్టడంతో ఘటనాస్థలంలోనే ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలిసుకున్న పోలీసులు… అక్కడకు చేరుకొని బాధితులను దోర్నపాల్ హాస్పిటల్ కు తరలించారు. ఆ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంత వ్యాపారులను చితకబాదిన మావోయిస్టులు.. ఒకరు మృతి
0
422
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


