యానాంలో మల్లాది కృష్ణారావు ఘన విజయం

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని ఏకైక తెలుగు నియోజకవర్గం యానాంలో ఎన్నికల ఫలితం ప్రకటించబడింది. ఎన్నార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లాది కృష్ణారావు విజయం సాధించారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్‌పై 4,568 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో గెలుపొందారు.

ఈ నియోజకవర్గంలో మొత్తం 35,840 ఓట్లు పోలవగా, మల్లాడి కృష్ణారావుకు 19,863 ఓట్లు లభించాయి. ప్రత్యర్థి గొల్లపల్లి అశోక్‌కు 15,295 ఓట్లు మాత్రమే వచ్చాయి. యానాంలో ఈ ఫలితం ఎన్నార్ కాంగ్రెస్‌కు కీలక విజయంగా నిలిచింది.

Latest Articles

పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్