31.2 C
Hyderabad
Saturday, April 13, 2024
spot_img

మార్చి 1న రాబోతున్న ‘మా ఊరి రాజారెడ్డి’

నిహాన్, వైష్ణవి కాంబ్లే జంటగా రవి బాసర దర్శకత్వంలో ఆర్ ఎస్ మూవీ మేకర్స్ పై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ అయిత నిర్మాతలుగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఊరి రాజారెడ్డి’. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభిస్తోంది. ఈనెల 25న ట్రైలర్ ని మార్చ్ 1న సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు రజిత, సునీత మాట్లాడుతూ ‘‘ఎంతో ఇష్టంతో చాలా కష్టపడి ఈ సినిమా ని నిర్మించాం. మంచి మంచి లొకేషన్స్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీసాం. ప్రేక్షకుల ఆశీస్సులు ఆదరణ మాపై ఈ సినిమాపై ఉండాలని ఈ సినిమా మన సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం’’ అని అన్నారు.

దర్శకుడు రవి బాసర మాట్లాడుతూ ‘‘మార్చ్ 1న మా ఊరి రాజారెడ్డి సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాం. మంచి మంచి లొకేషన్స్ లో ఈ సినిమాని చిత్రీకరించాం. బోరిగామా విలేజ్, గోపాల్ పేట్ తండా, గండి రామన్న దేవస్థానం, కడం హరితహారం ప్రాజెక్టు మరియు నిర్మల్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం. మంచి లొకేషన్స్ లో ఒక మంచి సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాం. ఈనెల 25న ట్రైలర్ లాంచ్ చేయబోతున్నాం. ఈ సినిమాను మంచి సక్సెస్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

నటీనటులు :
నిహాన్, వైష్ణవి కాంబ్లే, ఎర్ర రవీందర్, రజిని, అయిత వెంకటరమణ, ఆర్. ప్రభుదాస్, రాధిక, కుమార్, కోటగిరి నరసయ్య చారి, కోట్టే చంద్రశేఖర్

టెక్నీషియన్స్ :
బ్యానర్ : ఆర్ ఎస్ మూవీ మేకర్స్
నిర్మాతలు : రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ అయిత
డి ఓ పి : వాసు
మ్యూజిక్ : పీకే
సింగర్ దివ్య మాళిక
ఎడిటర్ : అలోషియస్ – నరేష్
ఆర్ట్ : రవీందర్. పి
డైలాగ్స్ : కే. నరసయ్య చారి
డైరెక్టర్ : రవి బాసర
పీఆర్వో : మధు VR

Latest Articles

పార్టీలకు తలనొప్పిగా మారిన ఎన్నికల ఖర్చు

    గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నికల్లో ధనప్రవాహం ఇబ్బడిమబ్బడిగా పెరిగింది. పెరిగిన ఎన్నికల ఖర్చు అన్ని రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారింది. ఎన్నికల్లో గెలుపు కోసం ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని రాజకీయ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్